
1 - PANCHATANTRAM - PILLALA BOMMALA
₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9788192068558
హిరణ్యకుడు ఒక ఆశ్రమ ప్రాంతంలో హిరణ్యకుడు అనే ఎలుక నివసిస్తోంది. అది తెలివైనది, దయాశీలి. అవమానాన్ని భరించలేదు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం దాని సహజ గుణం. ఆ ఆశ్రమంలో ఎందరో ఋషులు ఉండేవారు. చూడాకర్ణుడు అటువంటి వారిలో ఒకడు. అతడు భిక్షాటన చేసి సంపాదించిన బియ్యం, కూరలు వంటివాటిని ఒక సంచీలో సేకరించి ఇంటిలో ఒక కొయ్యకు తగిలించేవాడు. హిరణ్యకుడు ఆ పదార్థాలను దొంగిలించి తన కన్నంలో దాచుకుని తింటూ ఉండేది. అది దాని అలవాటు. ఈ క్రమంలో అది ఎన్నో పదార్థాలను ఆ కన్నంలో దాచుకుంది. కాలాంతరంలో అక్కడి మిగిలిన ఎలుకలకన్నా గొప్పదయ్యింది. ఒకరోజున చూడాకర్ణుడు ఆ ఎలుక తను సంచీనుంచి పదార్థాలను దొంగిలించి తింటున్నట్లు గుర్తించాడు. దానికి గుణపాఠం చెప్పి ఈ దొంగాటకాన్ని ఆపు చేయాలని అనుకున్నాడు. వీలైతే హిరణ్యకుణ్ణి చంపెయ్యాలనుకున్నాడు. మర్నాడు ఎలుకలి హిరణ్యకుడు పంచతంత్రం - 1