
144 KATHALU
₹75
In stock · 7 available
PublisherDR.P.B.MANOHAR
LanguageTelugu
144 కథలు డాక్టర్ పి.బి. మనోహర్ పిల్లల కోసం ఇప్పటివరకు సుమారు 5,000 కథలు వ్రాసారు. వాటిలో కొన్ని తమకు బాగా నచ్చినవని అందరూ ప్రశంసించిన కొన్ని కథలను ఏరి ఈ పుస్తకంలో పొందుపరచారు. చిన్న చిన్న కథల ద్వారా సరళమైన భాషలో అనేక ఆత్మీయ సత్యములను తెలియ చేసారు. ఈ కథలు మిమ్ములను నవ్విస్తాయి. ఆలోచింప చేస్తాయి. కొన్ని కథలు హృదయాన్ని కదిలిస్తాయి. దైవభక్తి, త్యాగనిరతి, పొరుగువారిని ప్రేమించే గుణం, శ్రమలలో సహనం, క్షమ మొదలగు సద్గుణములను వివరించే కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. గతంలో వీరి పుస్తకములు చదివి అనేక మంది ఎంతో మేలు పొందారు. ఆశీర్వదింప బడ్డారు. తమ వైఖరిని, మార్గమును మార్చు కొన్నారు. వీరి పుస్తకములు హిందీ, కన్నడ, మళయాళం, తమిళం మరియు ఇంగ్లీషు భాషలలోనికి అనువదించబడినవి. ఈ కథలను చదువుట ద్వారా మీరు అనేక ఆత్మీయ సత్యములను తెలుసు కొనవచ్చును. ఆలస్యం ఎందుకు ? వెంటనే ఒక పుస్తకం తీసి (కొని) చదవండి. మిత్రులతో చదివించండి.