1857 HYDERABAD THIRUGUBATU GADHALU - 50.00 by PARAVASTU LOKESWAR Telugu book cover

1857 HYDERABAD THIRUGUBATU GADHALU - 50.00

by PARAVASTU LOKESWAR

₹50
In stock · 12 available
PublisherPARAVASTU LOKESWAR
LanguageTelugu
రెండవ ముద్రణకు ముందుమాట 1857 సిపాయిల తిరుగుబాటు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007 జులై 17న హైద్రాబాద్లో ఈ పుస్తకం ఆవిష్కరించబడింది. తరువాతి సంవత్సరంలో నేను కర్ణాటక రాష్ట్రంలోని సురపురాన్ని తీరికగా 4, 5 రోజులపాటు సందర్శించాను. ఒక్క సుర పురమేగాక, బోనాల సరస్సు, తొలి రాజధాని కోట, మేడాస్ టేలర్ బంగళా, ఇంగ్లీషువారి సమాధులు, 1857 యుద్ధం జరిగిన ప్రాంతాన్ని ఇతర సంబంధిత ప్రాంతాలను కూడా చూడటం జరిగింది. అప్పుడు నేను తీసిన ఫోటోలను ఈ రెండవ ముద్రణలో జత చేశాను. కావున పాఠకుల అనుభూతి, ఆనందం రెట్టింపు కాగలదని ఆశిస్తున్నాను. మొదటి ముద్రణను ఆదరించిన పాఠకులకు కృతజ్ఞతలు. ఇందులోని మూడవ కథ ఢిల్లీకి సంబంధించినది. అయినా ఇతివృత్తం ఒకటే కావున ఇందులో జతపరచటం జరిగింది. విజ్ఞులు అర్థం చేసుకోగలరని విన్నపం. ఆయా జంగయత్ మరో సారి కృతజ్ఞతలతో.....