2-AAHA EMI RUCHI - TELUGINTI VANTAKALU by ALURU KRISHNA PRASAD Telugu book cover

2-AAHA EMI RUCHI - TELUGINTI VANTAKALU

by ALURU KRISHNA PRASAD

₹100
In stock · 21 available
PublisherACCHAMGA TELUGU PRACHURANA
LanguageTelugu
వంట ఆడవారే చెయ్యాలనే నిబంధనకు కాలం చెల్లింది. దీనికి ముఖ్యకారణం: ఈ రోజుల్లో దేశ విదేశాల్లో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నార మగవారితో సమానంగా అన్ని రంగాలలో స్త్రీలు కూడా తమ ఉద్యోగాల పగలనక, రాత్రనక చాలా కష్టపడుతున్నారు. అందువలన స్త్రీలకు వం చేయడానికి, పిల్లల ఆలనాపాలనా చూడటానికి తగిన సమయం ఉండట లేదు. ఈ రోజు అన్ని ఊళ్లల్లో మరియు విదేశాలలో కరీ పాయింట్లు ఉండ ఉండకపోవచ్చు. అంతే కాకుండా అదే పనిగా బయట వండిన పదార్థాల తింటే ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. దీనికి ఏకైక పరిష్కారం మగవారికి కూడా చిన్నతనం నుండే వం-చేయడం వచ్చి ఉండాలి. రోజూ కాకున్నా అప్పుడప్పుడు, అవసరమై సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వంట చేసే విషయంఆ సహకరించుకుంటూ ఉండాలి. ఇందులో పురుషులు నామోషీ పడవలసి పని లేదు. భార్య చేసిన వంటని భర్త మెచ్చుకుంటే ఆ ఇల్లాలు ఎం ఆనందపడుతుందో, భర్త స్వయంగా చేసిన వంటను భార్య మెచ్చుకున్నప్పుడా ఆ భర్తకు కూడా అంతే సంతోషం కలుగుతుంది. ఎటొచ్చీ ఈ సంతో అనుభవించినవారికే అనుభవేకవేద్యం. -ఆలూరు కృష్ణప్రసా JV