
2 - PANCHATANTRAM - PILLALA BOMMALA
₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9787121174865
హిరణ్యగర్భుని దర్బారు ఒక పెద్ద కొలనులో ఎన్నో రకాల పక్షులు నివసిస్తున్నాయి. ఒక హంసను అవి తమ రాజుగా ఎన్నుకున్నాయి. దానిపేరు హిరణ్యగర్భుడు. అది చాలా తెలివైనది, బలమైనది. అన్ని పక్షి జాతుల యోగక్షేమాలను చూస్తుండేది. అన్ని రకాల పక్షులు తమ హంస రాజుకు విధేయంగా ఉండేవి. సమర్థవంతమైన హంస పాలనలో అవి హాయిగా ఉన్నాయి. హంసకు ప్రత్యేక గుణం ఉంది. నీటిని, పాలను విడదీసి పాలను మాత్రమే త్రాగే గుణం తామరపూల మీద ఉండేది. ఒకనాడు దర్బారులో ఉండగా పక్షులన్నీ దానిని పర్యవేష్టించి ఉన్నాయి. చేపలు, వర్షాల గురించి చర్చ జరుగుతోంది. అంతలో హఠాత్తుగా ఒక బాతు వచ్చి రాజుకు పంచతంత్రం - 2 హిరణ్యగర్భుని దర్బారు