24X7 VIVAAHAM by VIJAY NAGASWAMY Telugu book cover

24X7 VIVAAHAM

by VIJAY NAGASWAMY

₹225
In stock · 18 available
PublisherVIJAY NAGASWAMY
LanguageTelugu
ఎంతో పూరాతనమైన వ్యవస్థకి మార్పు చెందవలసిన అవసరము ఎందుకొచ్చింది? డాక్టరు విజయ నాగస్వామి ప్రకారము ఎందుకనగా ఆధునిక జీవిత విధానానికి వాస్తవికతని తెలియజేయటము, మరియు చాలా మంది గిజగిజలాడుతున్నారు, వివాహము యొక్క పవిత్రమైన బిందువును పొందటమునకు – సంతోషము కొరకు. 24X7 వివాహం, రచయిత ప్రతి విషయము ఎంతో నైపుణ్యంతో, హాస్యంగాను, కొన్ని ఎదుర్కొనే ప్రశ్నలు - మరియు కొన్ని వాళ్ళు మెళుకువతో సాధించుకోవలసిన విషయాలు - భాగస్వాములు వాళ్ళ పెళ్ళి పత్రిక తేది నిర్ణయించక మునుపు లేకపోతే అది నిర్ణయించిన తరువాతనయిన తెలుసుకో తగ్గ ముఖ్యమైన అంశాలు. కొన్నింటిని పరిశీలిస్తే: ఏ వివాహమయినా సంపూర్ణంగా వుంది అనగలమా? ఏది సరి అయినది, ప్రేమించి వివాహం చేసుకొనటమా? లేక కుదిర్చిన వివాహమా? వివాహమనేది క్షీణదశకి చేరుకుంటుంది భాగస్వామలిద్దరూ వాళ్ళ అవసరాల కోసం రాజీపడుతే మరియు తక్కువ సమతౌల్య స్థాయిలో వాళ్ళ సంబంధము వివాహానికి సంబంధించి, మిగతా అన్ని సాధించే పనులకిమాదిరే, వున్న సులువైన మార్గము 'తెలివైన పని', 'కష్టపడి' పని చేయటం కాదు. వివాహమనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మరియు రెండు కుటుంబాల మధ్యకాదు. ఈ విధంగా చమత్కారంగా మరియు ఉత్తేజ పరచే పుస్తకము ఎ మైనడ్స్ బుక్ స్టోర్ పబ్లిషర్స్ పాఠకులలో ఉత్పన్నమయ్యే ఎన్నో ప్రశ్నలకి నూతన భారతీయ వివాహ విధానము మనస్తత్వ శాస్త్రవేత్త, వైద్యుడు విజయ నాగస్వామి గారు మీకు సంబంధించిన జవాబులు అందజేసేరు. నాగస్వామి గారు వ్రాసిన ఆంగ్ల పుస్తకమును తెలుగులో డాక్టరు మార్తి. రాధ తెలుగు వారికి కూడ ప్రస్తుత సమాజ పరిస్థితులలో మంచి అవగాహన కోసం అందచేయాలనే సంకల్పముతో అనువదించి అందిస్తున్నారు.