
46 YELLA CINE PRASTNAMLO PADANISALU
₹300
In stock · 4 available
PublisherPASUPULETI RAMARAO
LanguageTelugu
ముందు మాట నాకు సినిమా జర్నలిజానికి సంబంధించి సుమారు 45 ఏళ్ళు పూర్తయిపోయాయి. నుండి వ్రాయటం మొదలెట్టాను. ఇంకా రాస్తూనే ఉన్నాను. ఈ రాయటంలో మహానుభావులు ఎదురయ్యారు. ఎన్నో ముచ్చట్లు, ఎన్నో సంగతులు, వారితో ఇంటర్వూ మాటా మంతి, ఇవన్నీ వేరు వేరు అంశాలు. ఒకదానికొకటి సంబంధం లేనటువంటివి. కావాలని ఒక పేపర్క, మాగ్జెన్కో ప్రశ్నరూపంగా అడిగితే ఎదుటి వ్యక్తి జవాబులు ఇంటర్వ్యూలు. ఎదుటి వ్యక్తి ఎక్కడైనా కనపడితే అక్కడికక్కడే సరదాగా ముచ్చటించే ము వేరుగా ఉంటాయి. ఎక్కడైనా కూర్చుంటే సరదాగా మాట్లాడుకునే మాటామంతి! ఈ • మంతిలో ఎదుటి వ్యక్తి మనం సరదాగా మాట్లాడుకోవడం ఉంటుంది. ఈ ఫార్మాట్లు అన్నీ నా బయోగ్రఫీగా ఒక పుస్తకం తీసుకురావాలన్నది ఎప్పట్నుంచో నాకున్న కోరిక. మూడునాలు క్రితం బయోగ్రఫీ ప్రయత్నం చేసి సుమారు వంద పేజీలు రాసి ప్రక్కన పెట్టేయడం జరిగి ఈమధ్య కొంత విశ్రాంతి దొరకడంతో తిరిగి పూర్తి చేయడం జరిగింది. ఇంతవరకు నేను 11 పుస్తకాలు రాయటం జరిగింది. వాటిలో నేటి మేటి సినీ ఆణిముత్వా వెండితెర విషాదరాగాలు తప్పించి మిగిలినవి ఆర్టిస్టుల బయోగ్రఫీలు. అయితే వాటన్నిం విభిన్నంగా ఇంతవరకు వచ్చిన సినిమా పుస్తకాలకు కొంచెం భిన్నంగా ఉండాలనుకుని రా పుస్తకం ఇది. ఇందులో ఎదుటి వ్యక్తి నేను మాట్లాడుకున్నవి ఇంతకుముందు పేపర్లలో వచ్చినవిగా ఉండడా ఆద్యంతం కొత్త సంగతులు. చాలా ఇంట్రస్టు కలిగించే కొత్త సంగతులు. కొత్త విషయాలూను దాదాపుగా అన్నీ ఇంతకుముందు మీరు చదవనివే! అందుకే ఈ పుస్తకం నాకు ఇష్టమైనది. భావిస్తున్నాను. వెండితెర విషాదరాగాలు, అద్భుతనటి సావిత్రి, తెరవెనుక దాసరి పుస్తకాలు తర్వా మనసు పెట్టి రాసిన పుస్తకం ఇది. మనసుకు దగ్గరైన పుస్తకం ఇది. నా సినీ జీవితంతో పాటు మరికొందరు ప్రముఖుల మనసుల ఆవిష్కరణ ఇందులో ఉంటుంది. అదే ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత. ముందే చెప్పినట్టు ఎందరో మహానుభావులు, కానీ నాకు తెలిసిన వారందరినీ ఇందులో స్థలాభారం కారణంగా ఆవిష్కరించలేకపోయాను. ఈ పుస్తకం బాగుందని మిత్రులు, పాఠకులు చెబితే దీనికి కంటిన్యూగా మరో పుస్తకాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. చదివిన పాఠకులు, మిత్రులు తమ అభిప్రాయాలను బాగున్నా, బాగోకపోయినా చెబితే, ఏం చెప్పినా సంతోషిస్తాను. నమస్తే! మీ పసుపులేటి రామారావు