AA NEELI MABBULLO by DR.PERAM INDIRADEVI Telugu book cover

AA NEELI MABBULLO

by DR.PERAM INDIRADEVI

₹160
In stock · 653 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Aa Neeli Mabbullo... by Dr. Peram Indira Devi ఈ పుస్తకం మిమ్మల్ని యూరప్ లోని పది దేశాలలోని గొప్ప నగరాలకు తీసుకెళుతుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ధ కట్టడాలు, మ్యూజియంలను, వాటిలోని ప్రముఖ కళాఖండాలను, వాటి ఘనచరిత్రను కళ్ళకు కడుతుంది. తరతరాలుగా యూరపియన్లు ఎంతో పదిలంగా కాపాడుకుంటున్న సాంస్కృతిక వైభవంతో పాటు... రెండు ప్రపంచ యుద్ధాల వెనుక దాగిన అమానవీయ చీకటి కోణాన్ని కూడా మీ ముందు ఆవిష్కరిస్తుంది.