AA PATRA MADHURAM by DR.MUKTEVI BHARATI Telugu book cover

AA PATRA MADHURAM

by DR.MUKTEVI BHARATI

₹150
In stock · 414 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
వాసిరెడ్డి సీతాదేవి పాత్ర : సునంద సునంద రవీంద్రని ప్రేమించింది. కానీ, తన కన్నా పదిహేనేళ్ళ పెద్దవాడు, ఇద్దరు పిల్లల తండ్రి, భార్యలేనివాడు, పెద్ద ఆఫీసరు, ఐశ్వర్యవంతుడు అయిన కృష్ణప్రసాద్్న పెళ్ళి చేసుకొనేందుకు అంగీకరించింది అంతే!! నీ గతంతో నాకేం సంబంధం లేదన్నాడు కృష్ణ ప్రసాద్ సహృదయుడు. కానీ, స్నేహితురాలు సుజాత - సునంద పద్ధతికి ఆశ్చర్యపోయింది. 'నేనెంత నిజమో రవీంద్రపై నా ప్రేమ అంత నిజం, అంది సునంద. "నువ్వు ప్రేమిస్తున్నది కృష్ణప్రసాద్ను కాదు, అతని అంతస్తుని" అని నిలదీసింది స్నేహితురాలు ఒకర్ని ప్రేమించటం, మరొకర్ని పెళ్ళి చేసుకోవటం తేలిగ్గా అర్ధమవదు ఎవరికీ. "నువ్వు చాలా తెలివైనదానివి సునందా. నీకు బతకటం తెలుసు. రవీంద్రని నీ అవసరాలకి ఉపయోగించు కొన్నావు. ఇప్పుడు కృష్ణప్రాద్ను ఉపయోగించు