
AADIVASULU AARYULA CHARITRA
by E.RAJARAO
₹150
In stock · 18 available
PublisherE.RAJARAO
LanguageTelugu
చిన్న న్నమాట (క్షత్రియుడు అంటే పాలించేవాడు రాజు అని అర్ధం) ఈ పుస్తకంలో ఉన్న పురాణకాలం మొత్తంభాగం మహాత్మాపూలే 1873లో రాసిన “గులాంగిరి” పుస్తకం ఆధారంగా వ్రాయడం జరిగింది. ఈ నా పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం ఈ దేశ మూలవాసులైన ప్రజలు ఇప్పుడు పాలితులుగా ఉన్నారు. ఈ పుస్తకం చదివి పాలకులుగా మారటానికి కొండంత ధైర్యం ఉంటుంది అని నా నమ్మకం. ఎందుకంటే ఈ దేశాన్ని మొట్టమొదట అర్థం. అలాంటి వారు ఇప్పుడు బానిసలుగా అంటరానివారుగా పాలించింది మూలవాసులైన ఆదివాసులు. ఆదివాసులు అంటే మొదటివారు అని పిలువబడుతున్నారు. PAJARAO ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అంటే ఈ ఆదివాసులకు ఊహకందని ప్రశ్నగా మారిన ఈ తరుణంలో ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించిన రాజులు, వీరులు ఆదివాసులనుండి వచ్చినవారు ఎంతో గొప్పగా ఈ దేశాన్ని పాలించారు. మళ్ళీ ఈ ఆదివాసులు దేశాన్ని భారతదేశాన్ని పాలించాలి అన్న ఉద్దేశ్యంతో నేను ఎన్నో పుస్తకాలు, చరిత్రలు చదివి ఆ పుస్తకాలలో ఉన్న చరిత్రను నేను యదార్థవంతంగా పురాణ కాలంనుండి, రాజుల కాలంనుండి ఇప్పటి రాజ్యాంగం వరకు, మన దేశంలో రాష్ట్రంలో ఉన్న ఉధ్యమకారులు ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనారిటీ నాయకుల గురించి ఆర్య నాయకుల గురించి నాకు తెలిసిన వరకు ఒక క్రమంలో పాఠకులకు అర్థం అయ్యే విధంగా రాయటం జరిగింది. దీనిని చదివిన తరువాత ఆదివాసులైన క్షత్రియులు పాలకులము మేము ఇప్పుడు (ఎందుకు కాకూడదు), కావాలి అని ఆలోచించాలి, ఆలోచిస్తారు అని కోరుకుంటూ తప్పులుంటే క్షమించాలి. మీరు చదివి మీరు మరొకరితో కూడా చదివించాలి చరిత్ర అందరికి తెలియాలి....