AADIVIGNANULU - VEDALALO SHILPACHARYA PARAMPARA by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA Telugu book cover

AADIVIGNANULU - VEDALALO SHILPACHARYA PARAMPARA

by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA

₹100
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
భగవంతుడు చెక్కిన అందమైన శిల్పమే ఈ సృష్టి. అనాదిగా ఈ లోకంలో శిల్పవిజ్ఞాన పరంపర కొనసాగుతూ వస్తోంది. అపౌరుషేయమని కీర్తించే వేదంలో శిల్పాచార్యులైన ఋషులెందరో ఉన్నారు. వారే మన 'ఆది విజ్ఞానులు'. స్వయంభూ విశ్వకర్మ మొదలు అంగీరసాది ఎందరో ఋషులు మనకు శిల్ప విజ్ఞానాన్ని బోధించారు. వేదంలోని సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలలోని వేద ఋషుల విజ్ఞానం అంతా ఇందులో పోగుచేయబడి ఉంది. 'సంకృతి' అంటే సమ్యక్ కృతి నిర్మాతలుగా... పరిపూర్ణమైన శిల్పాలను రూపొందించేవారిగా భారతీయులను రూపొందించిన వేదఋషుల గురించిన పరిచయం అంతా ఇందులో ఒక్కచోటే చదువుకోవచ్చు.