AANA - CHATAMTHO VAIDYAM TALAPADINAPPUDU by PINNAMANENI MRUTYUNJAYARAO Telugu book cover

AANA - CHATAMTHO VAIDYAM TALAPADINAPPUDU

by PINNAMANENI MRUTYUNJAYARAO

₹150
In stock · 49 available
PublisherPINNAMANENI MRUTYUNJAYARAO
LanguageTelugu
ఆన చట్టంతో పాటు తత్వశాస్త్రపు దేశం గర్వించదగిన యువ ప్రతిభావంతురంగం డా॥ కల్యాణ్ సి. కంకణాల (కంకణాల కల్యాణ్‌చక్రవర్తి, 04.07.1978) గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. ‘పేవ్‌మెంట్ లా’లో పి.హెచ్.డి. చేశారు. భారతదేశంలోనే ‘పేవ్‌మెంట్ లా’కు సంబంధించిన తొలి పరిశోధనా కల్యాణ్. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీకి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు విజిటింగ్ ప్రొఫెసర్. ‘BananaIP Counsels’ బెంగుళూరులో స్థాపించి నిర్వహిస్తున్నారు. విద్యార్థులైనవారు ఏ రంగంలోనూ వెనకబడకూడదని కల్యాణ్ ఆకాంక్ష. దానికి అనుగుణ కృషి చేస్తున్నారు. ‘పేవ్‌మెంట్ లా’పై అనేక గ్రంథాలు రాశారు. న్యాయశాస్త్ర గ్రంథాల కాకుండా కల్యాణ్ రాసిన ‘Pirates of Bollywood’, ‘Road humps & Sidewalks’, ‘Fun IP’, ‘Fundamental of IP’, ‘IP for Start ups’, పాఠక ఆదరణ పొందాయి. యువతను సంపూర్ణమైన పౌరులుగా తీర్చిదిద్దడం చేసేందుకు లీగల్ థ్రిల్లర్ **‘The Oath’**ని రచించారు. శ్రీ పిన్నమనేని మృత్యుంజయరావు (29.08.1962) స్వగ్రామం గుంటూరు సమీపంలోని లక్కరాజుగారిపాలెం. మృత్యుంజయ ప్రభావితయోగి. విశ్వవిద్యాలయంనుండి సాహిత్యప్రవేశం జీవనాది. అనేక కథలు, కావ్యశైలిలో నాటక సంక్షిప్త కథనం, ‘అనురాగం’, ‘అంతర్మథనం’ నాటికలు రచించారు. వివి సంఖ్యి నాటకోత్సవాలలోనేకాక అనేక ప్రాంగణాలలో ప్రదర్శితమయ్యాయి. అంతేగాక ‘హైమ్స్ ఆఫ్ ది కోహాసెన్’ను ‘సాహిత్య సందేశాలు’గా, థ్రిల్ జిజాన్ ‘రౌండ్ అండ్ హోమ్’ను ‘ఇదనుస-నమనం’ పేరుతో అనువాదం చేశారు. అంధ్రదేశంలో నక్సలైట్లు చదివిన తొలి హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీ జీబిగె కథను చక్కని సుదలకథగా, ఆకట్టుకునే రీతిలో, జీవితానికి మేళవించే చక్కని ముద్ర జోడించి బోధనంగా మలచిన నవల ‘ఆన’.