
AAROGYA SAMRAKSHANAKU ADBHUTA CHITKALU
₹50
In stock · 3 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ఆచార్యదేవోభవ - పతంజలి నారాయణ సమారంభం విద్యా శంకర మధ్యమాం అస్మదా చార్య పర్యంతం వందే గురుపరంపరా! రత్నం మనల్ని వెదుక్కుంటూ రాదు. మనమే రత్నం కోసం వెదకాలి. ఆచార్యులు, మహాత్ములూ అంతే. మానవుని జీవితం ఆచార్యుని మీద ఆధారపడి ఉంటుంది. నిత్య విద్యకాకున్న, నైమిత్తిక ఉపదేశం, మార్గదర్శనం, జ్ఞాన మార్గానికి వెలుగులు పరుస్తుంది ఆచార్యుని ఆశీర్వాదంతో, సత్య జీవితం, న్యాయ జీవితం, ధర్మ జీవితం ఈ జన్మకు, రానున్న జన్మలకు శాంతి-శుభాలు కల్గిస్తాయి. న్యాయ, సత్య, ధర్మ, నిర్వచనం అనేక వాటిని బట్టి మారుతూ ఉంటుంది. జ్ఞానార్తి కావాలి. జ్ఞానం అనంతం. జీవితం అర్ధవంతం. సంపూర్ణ జ్ఞానం అసాధ్యమే. శాస్త్రజ్ఞానం అత్యవసరం. కానీ మానవత్వం, సాంధుత్వం, సమభావం అత్యవసరం. గురువు నరుడు మాత్రమే కానక్కర్లేదు సమస్త చరాచర ప్రకృతీ గురువే. తృష్ణ+దీక్ష కలవానికి జ్ఞానం సులభ సాధ్యం. తేనెటీగ తేనె పెట్టడమే, అనుభవించలేడు తేనె దొంగల పాలగును. ధనమూ అంతే. కూడాబెట్టువాడు అనుభవించడు, పరుల పాలగును. అదే గురుబోధ. అదే కొండచిలువ భారీ పాము. తన చోటును వీడదు. అందినదే తింటుంది. లేనప్పుడు చింతించదు. అదే గురుబోధ, దొరికినది చాలు, లేనిది కోరను. అందరికి శుభం పాకిస్తాను అన్న కొండచిలువ రీతిగానే జీవించాలి. ఎంతటి వానికైనా ఆచార్యులను వెదకటం ఒక జీవితపు కాలపు పని. ఆరోగ్య సంరక్షణకు అద్భుత చిట్కాలు.