
AARU RATHNALU RUSSIAN JANAPADA KATHALU
₹60
In stock · 163 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400149
AARU RATHNAALU Russian Jaanapada Kathalu by Manduva Radha సరళమైన తెలుగులో చక్కటి కథలు * ఆరో తరగతి పిల్లవాడికి ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. మిత్రుడి సలహాతో సమస్య మరీ పెద్దదై, చివరికి ఎలా సుఖాంతమైంది? ఈ తరం పిల్లలని ఆకర్షిస్తూనే పాత తరంవాళ్ళకి టామ్సాయర్/హక్ లని గుర్తుకుతెచ్చే ఈ కథ “టోపీ”. * మహిమ గల ఒక రాయిని పగులకొడితే జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభించవచ్చు -అంటే నాలుగో తరగతి అబ్బాయి మళ్ళీ ఒకటో తరగతిలో చేరాల్సిందేనా!? “నిప్పురాయి” కథ చదివితే తెలుస్తుంది. * తన తాతకి ఆరోగ్యాన్ని, తనకు సంతోషాన్ని ఒక ఉంగరం ఎలా ప్రసాదించింది? ఆ విషయం చెప్తే తాత ఏమన్నాడు? "ఉంగరం" కథలో చదవండి. ప్రాచీన కాలం నుంచీ మానవ జీవితాలలో ఉండే సమస్యలకు అందమైన ఊహలతో అల్లిన అద్భుత పరిష్కారాలు ఈ కథలలో ఉన్నాయి. Sk "ఆశ్చర్యానందాలనే కాదు, జీవితానికి అవసరమైన విలువలను కూడా అందిస్తాయి ఈ కథలు. అందరూ తప్పకుండా చదవవలసిన కథలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-91400-14-9