AAVARTHANAM VYASALU by NANDINI SIDDA REDDY Telugu book cover

AAVARTHANAM VYASALU

by NANDINI SIDDA REDDY

₹60
In stock · 99 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
స మాజం పరిణామశీలమైంది. కాలక్రమంలో సంభవించిన పరిణామాలను సాహిత్యం ప్రతిబింబిస్తుంది. జీవితంలో వచ్చే మార్పులు సంస్కృతిని ప్రభావితం చేస్తాయి. కొత్త అస్తిత్వాలు గుర్తింపు కోసం చేసే ఘర్షణలో ప్రజలు నూతన సంస్కృతిని నిర్మిస్తారు. వైరుధ్యాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజా జీవనంలో పెల్లుబికిన ఉద్యమ దశలు సాహిత్యంలోకి అనివార్యంగా చొచ్చుకొస్తాయి. తెలంగాణరైతాంగ పోరాటం, విప్లవోద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, స్త్రీ వాద అస్తిత్వం, తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన తీరూ.... కాలానికీ, జీవితానికీ, కళామూల్యాలకు ఉన్న గాఢమైన సంబంధాన్ని విశ్లేషించే వ్యాసాలు ..... ఆవర్తనం.