ABHINAYA GEETHALU by D.R.REDDY Telugu book cover

ABHINAYA GEETHALU

by D.R.REDDY

₹20
In stock · 225 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఖండాలు 'ఖండములు-మహాసముద్రములు ఆలమహా సముద్రము ఆసియా మహా సముద్రము మహాసముద్రము ఖండాలన్నీ ఏడేరా - భూగోళంలో ఉన్నవిరా ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఉత్తర, దక్షిణ, అమెరికాలు అంటార్కిటిక్, ఐరోపా అన్నియు కలిసి ఏడేరా అందులో చిన్నది ఆస్ట్రేలియా ఆసియా అన్నది పెద్దదిరా అందులో ఉన్నది మనమేరా