
ADDAM BHARATHA ARTHIKA RANGAM DISHA DASHA
by D.PAPARAO
₹80
In stock · 405 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఈ పుస్తక రచయిత డి.పాపారావు (బి.ఎస్.సి, బి.ఎల్, ఎమ్.బి.ఎ, ఎమ్.ఎ (పొలిటికల్ సైన్సు), పి.జి.డి.జె). తొలుత జర్నలిస్టుగానూ, అనంతరం మేనేజ్మెంట్ విభాగంలో ఆచార్యునిగానూ పనిచేసారు. కాగా 1995 2001 నడుమ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసి, తరువాత నుంచీ నేటి వరకూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వున్నారు. ఈయన వామపక్ష దృక్పథంతో మన దేశ ఆర్థికవ్యవస్థను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాల సమాహారమే ఈ చిన్న పుస్తకం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ VPH01102274