
ADIVASEELA ATHMABANDHUVU SEETHAKKA
₹100
In stock · 17 available
PublisherKADIYALA SURESHKUMAR
LanguageTelugu
ISBN9789334010930
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాటలు కాదు చేతలు కావాలి. అంతకుమించి మన ప్రాంతాన్ని మనం బాగు చేసుకోవాలనే తపన ఉండాలి. గుణాత్మక మార్పు సాధించే పరివర్తన దిశగా మేధావులు, యువత ముందుకురావాలి. భవిష్యత్తును ఊహించగల దార్శనికత కావాలి. అవసరాలను అర్థం చేసుకోగలిగే మనసు ఉండాలి. అంతకుమించి ప్రజలందరినీ అమితంగా ప్రేమించగలగాలి. కాలం ఇచ్చే అవకాశాలను, ప్రజల ఆకాంక్షను అర్ధంచేసుకుని వాటిని నిజం చేసేందుకు కృషి చేసినవారే చరిత్ర సృష్టిస్తారు. అలాంటి కోవకు చెందిన సీతక్క గారి గురించి పుస్తకాన్ని రాసే అవకాశం దక్కినందుకు గర్వంగా భావిస్తున్నాను