
ADRUSHYA VEERUDU - JANAPADA NAVALA
₹225
In stock · 60 available
PublisherCLASSIC BOOKS
LanguageTelugu
ISBN9789347318146
అదృశ్యవీరుడు అంతఃపుర కట్టుబాట్లు తెలియని ఒక సామాన్య యువకుడికి కోటలో యువరాణిని అతి చేరువగా చూడాలని పించింది. అతడికున్నవి రెండే కోర్కెలు... సాహసం చేసి కోటగోడ దూకాడు. కానీ రాజభటులకు చిక్కిపోయాడు. మహారాజు ఆజ్ఞ ప్రకారం భటులు అతణ్ణి హింసించి కంకాళ లోయలో పడవేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? మాయలు, మంత్రాలు, చిత్ర విచిత్ర సంఘటనలతో ఆసక్తికరంగా చదివించే మహత్తర జానపద నవల. ఇది బొండాడ శాంతిరాజా అద్భుత సృష్టి