
ADRUSTA REKHA, NEELANGETU AYYAGARU
₹100
In stock · 415 available
PublisherSHIVARAJU SUBBALAXMI
LanguageTelugu
అదృష్ట రేఖ వరలక్ష్మి పుట్టగానే మంచి అదృష్టవంతురాలు అవుతుందన్నారు అందరూ, కాని పుట్టిన కొద్ది కాలానికే తల్లిలేని పిల్ల అయ్యింది. ఆ బెంగతో తండ్రి రోగగ్రస్తుడయ్యాడు. ఐ.ఎ.ఎస్ పరీక్షకు చదువుతున్న రమణారావుకు చక్కగా చదువుకున్న 'వరూ'కి పెళ్ళి అయ్యాక "పిల్ల అదృష్టవంతురాలు"అని మళ్ళీ అంతా అన్నారు. కాని అత్తవారింటికెళ్ళాకా ఆమెకి అగచాట్లు తప్పలేదు. చిన్ననాడే వైరాగ్య చింతనలో 'వరూ'కి "అదృష్టరేఖ” చిత్రంగా ఎన్ని మలుపులు తిరుగుతుందో మీరే చదవండీ...