
ADUGADUGUNA ABADDALU RAFEL
₹30
In stock · 744 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ శాఖకు చెందిన అన్ని విధానాలను ఏకపక్షంగా ఉల్లంఘించింది. భారత వైమానిక దళానికి అవసరమైన యుద్ధ విమానాలను దాదాపు మూడో వంతుకు తగ్గించింది. అంతేకాక అనుభవం కల ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రక్కన బెట్టి అప్పుల్లో కూరుకుపోయిన ఒక అనుభవం లేని ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. రవి నాయర్ ఈ కథనాన్ని తొలిసారి వెలుగులోకి తెచ్చిన స్వతంత్ర జర్నలిస్టు. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సంబంధించిన వివాదంతో ముడిపడి ఉన్న అనేక అంశాలను ఆయన మనకు కళ్లకు గట్టేలా నిశితమైన విశ్లేషణతో వెల్లడించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ద్వారా జాతీయ భద్రతతో రాజీపడడం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా తలదూర్చడం, టెక్నాలజీని బదిలీ చేయకపోవడం వల్ల దేశానికి జరిగే నష్టం, భారత కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అసాధారణమైన రీతిలో అసంపూర్తి నివేదిక రూపొందించడం మొదలైన పరిణామాలపై ఆయన పలు కీలక ప్రశ్నల్ని సంధించారు. లో నిరీక్షించండి ఇది భారత దేశంలో అతి పెద్ద రక్షణ కుంభకోణం ముసుగును తొలగిస్తుంది. ລ້ (PARANJOY)