
AKKINENI CHITRALLO SUKTHULU
by S.V.RAMARAO
₹80
In stock · 358 available
PublisherS.V.RAMARAO
LanguageTelugu
'బ్రతుకు తెరువు' చిత్రం కోసం సముద్రాల జూనియర్ వ్రాసిన గీతం అందమే ఆనందం'. కథానాయకుడు మోహన్ (అక్కినేని) నాయిక సావిత్రికి వేడుక కోసం పియానోపై పాడిన గీతం. చిత్రానికి సంగీత దర్శకులు సిఆర్ సుబ్బురామన్ అయినా యీ గీతాన్ని మాత్రం ఘంటసాల మాస్టారే సుదపరిచి గానం చేశారు. thing of beauty is joy forever' ໙໓ ຕູ້ ລ້ తీసుకొని సముద్రాల జూనియర్ యీ గీతాన్ని వ్రాసారు. "The world is the stage and we all are artists" అనే భావానికి ప్రతీకగా వ్రాసిన చరణం జీవితమే ఒక నాటకరంగం'. సముద్రపు కెరటాలు పైకిఎగిసి పడటం, తర్వాత చల్లారటం ఎలాగో, నిత గమనంలో పతంగం అంటే గాలిపటం తరహా విన్యాసాలు వుంటాయనే భావాన్ని గీతం ద్వారా అందించారు సముద్రాల జూనియర్. ఆ పాట... అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం పడమట సంధ్యారాగం కుడిఎడమల కుసుమపరాగం ఒడిలో చెలి మోహనరాగం జీవితమె మధురానురాగం పడిలేచే కడలితరంగం ఓ.... వడిలో జడిసిన సారంగం సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటకరంగం