ALAKANANDA by NUNNA TEJA Telugu book cover

ALAKANANDA

by NUNNA TEJA

₹90
In stock · 205 available
PublisherNUNNA TEJA
LanguageTelugu
సంక్షిప్త సమాచారం సంతోషం, బాధ, కోపం, శాంతం, ఆవేశం, ఆలోచన, నేర్పు, సహనం, ఔదార్యం, అచంచల స్వభావం, స్వాభిమానం, ఇందులో ఏ భావం అయినా కూడా చివరికి చేరవలసిన అంతిమఘట్టం 'ఆనందం' అనే ఒడిలోకే. అతి చిన్నవయస్సులో ఒక అబ్బాయికి ఆశాకిరణంలా నిల్చి భరోసా ఇచ్చిన ఒక అమ్మాయి.... అలకనంద ఆనందలహరి గీతాంజలి. నున్న తేజ శ్రీరాఘవ అచంచల పబ్లికేషన్స్