ALL INDIA ADUKKUTINEVALLA MAHASABHA - 80 by THAPI DHARMARAO Telugu book cover

ALL INDIA ADUKKUTINEVALLA MAHASABHA - 80

by THAPI DHARMARAO

₹80
In stock · 646 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
- by Tapi Dharama Rao తాపీ ధర్మారావు వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్విరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురు వృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది తాపీ ధర్మారావు. 'దేవాలయాల మీద ఋతుబొమ్మలెందుకు?', 'పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు' మూఢనమ్మకాల్ని పటాపంచలు చేసి, గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంథాలు. వీరి ఇనుపకచ్చడాలు, రాలూ - రప్పలూ, పాతపాళీ, కొత్తపాళీ, సాహిత్య మొర్మొరాలు గ్రంథాలు తెలుగు పాఠకులకు చిరపరిచితాలే. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004