ALLAUDDIN ADBUTHA DEEPAM-30 by PEOPLES TRUST Telugu book cover

ALLAUDDIN ADBUTHA DEEPAM-30

by PEOPLES TRUST

₹30
In stock · 8 available
PublisherPEOPLES TRUST
LanguageTelugu
Alauddin Adbhutha Deepan అల్లావుద్దీన్ అద్భుత దీపం అల్లావుద్దీన్ ఒక పేద బాలుడు. అయినా అతను యవ్వనంలో అడుగుపెట్టబోతున్నప్పుడు కూడా బాధ్యతలు అబ్బలేదు. తల్లీ తండ్రీ అతని భవిష్యత్తు గురించి బాధపడే వాళ్లు. ఈలోగా అతని తండ్రి చనిపోయాడు. తల్లి రెక్కలు ముక్కలు చేసుకొని అతనికి తిండి పెట్టేది. జులాయిగా తిరుగుతున్న అల్లావుద్దీన్ని మచ్చిక చేసుకొని ఒక మాంత్రికుడు అతడిని ఉపయోగించుకోవాలని అనుకుంటాడు. అల్లావుద్దీన్నీ అతని అమ్మని కూడా తను అల్లావుద్దీన్కి బాబాయినని చెప్పి నమ్మిస్తాడు. మంత్రగాడు అల్లావుద్దీన్ని తీసుకొని అతడిని ఒకచోట భూమి లోపల ఉన్న ఓ గుహలో దించుతాడు. అల్లావుద్దీన్ అందులోంచి ఈ దీపాన్ని పట్టకురావాలి. గుహలో నుంచే అల్లావుద్దీన్ దీపం పైకి అందిస్తే అది తీసుకొని అల్లావుద్దీన్ని గుహలోనే ఉంచి ద్వారం మూసేద్దాం అనుకుంటాడు. కానీ గుహ నుంచి అల్లావుద్దీన్ బయటికి ఎలా వచ్చాడు. తర్వాత ఏం చేశాడు? అన్నదే అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ.