
ALLURI SEETARAMARAJU JEEVITHA CHARITRA
₹150
In stock · 641 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126047
ALLURI SEETARAMARAJU by Padala Ramarao “జాతీయోద్యమమునకు శ్రీ రామరాజొనర్చిన సేవను ప్రశంసించు భాగ్యము కలిగినందుకు నేను సంతసించుచున్నాను. ఈ మహానుభావుడు స్వాతంత్య్రమనుభవించుచున్న దేశమునందైననూ జన్మించినచో అతని సాహస కార్యములకెక్కువ అవకాశములుండి ఇంతకన్నా ఎక్కువగా తన దేశ ప్రజల ప్రశంసకు పాత్రుడయ్యేవాడు. అతని ధైర్య సాహస ములు, దేశభక్తి, పట్టుదల, పౌరుషము అతని ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేసినవి. అతని విధానాలు అంగీకరింపజాలని వారు కూడా ఆయన విశాల భావాలను ప్రశంసించక తప్పదు. భారతీయ యువకులు భారతీయ వీరులను ఆరాధించుట మరువకూడదు.” సుభాస్ చంద్రబోసు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN 978-93-48126-04-7