
AMEENA - CHALAM SAHITYAM NAVALALU
by CHALAM
₹110
In stock · 245 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
ISBN9788199530577
“తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మోహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లోకి మార్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు విస్తృతంగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కన్నుమూశారు. ✦ ✦ ✦ “అమీనా స్త్రీత్వపు ప్రతీక. ఆడంబరాలోనూ, లోకవర్తనలోనూ మన అంతరాత్మ స్త్రీత్వపు మనమే మరిచిపోతాం. స్త్రీత్వపు ముఖ్యంగా కావలసింది గౌరవం. లోక విషయాలు ఆ ప్రవర్తికి అడ్డంకులు. ఇది అంతరంగిక సత్యం, అంతరంగం వ్యక్తీకరణ కావాలంటే అది శాంతి. ప్రత్యేకతమయితే నిరాకరణం. ఈ ద్వంద్వాల చిత్రణమే ఈ నవల. కళాత్మకంగా సాగిన ఈ రచన చలంగారి అన్వేషణకు ప్రతీకగా నిలిచి పాఠకుల మనస్సులను పరవశింపజేస్తుంది.”