
AMERICA KATTU KATHALU - KAMAMEESHULU
by VALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
₹100
In stock · 9 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
“చాలా మంది రచయితల్లో కనిపించే 'రచనల్లో పలచదనం' చిట్టెన్ రాజుగారి కథల్లో భూతద్దం వేసి చూసినా కనిపించదు. ఆయన సృష్టించే హాస్యం నిత్య నూతనం.” -కిరణ్ ప్రభ ★★★ ఏకుల్లాంటి మేకుల్లాంటి బాకుల్లాంటి జోకుల్ తో చెం పగలగొట్టేన్ రాజు నవ్వించి నా గుండె కొల్లగొట్టాన్ రాజు నేను చెప్పేది నవ్వుమీద ఒట్టేన్ రాజు అందుకే జన గీత రమణ రాత 10845 65 97 అమెరికా తెలుగు రాష్య వేది ISBN: 1-892408-61-9 PUBLICATION # 70 అమెరి"కట్టుకథలూ - కమామీషులూ" -వంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్, టెక్సస్. స్వస్థలం కాకినాడ. గత 41 సంవత్సరాలగా అమెరికా టెక్సస్ రాష్ట్రంలో హ్యూస్టన్ నగర నివాసి. కాకినాడలో మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఇండియన్ ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బొంబాయి)లో డాక్టరేట్తో పట్టభద్రులు. హ్యూస్టన్లో సిస్టమ్స్ ఇంజనీరింగ్ సంస్థ వ్యవస్థాపకుడిగా ముఫై ఐదేళ్ళ వృత్తి వ్యాపకాలు. తెలుగు భాష, సాహిత్యం, నాటకం అంటే వల్లమాలిన అభిమానం. హాస్య, వ్యంగ్య భరితమైన సుమారు 200 కథలు', పాతిక నాటకాలు రచించి 'అమెరికా హాస్య బ్రహ్మ'గా ప్రపంచవ్యాప్త గుర్తింపు. 1994లో కేవలం తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వేసే సదుద్దేశ్యంతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పేరిట లాభాపేక్ష లేని సంస్థ స్థాపించి ప్రతీ ఏడూ ఉగాది ఉత్తమ రచనల పోటీలు, ద్వైవార్షిక అమెరికా తెలుగు సాహితీ సదస్సులు, ప్రపంచ అమెరికా తెలుగు సాహితీ సదస్సులు మొదలైన అసంఖ్యాక సాహిత్య కార్యక్రమాల నిర్వహణ. 70 తెలుగు పుస్తకాల ప్రచురణ. మధురవాణి పత్రిక, తానా, ఆటా, నాటా, నాట్స్ సంస్థల ప్రత్యేక సంచికల సంపాదకులు. 'వేగేశ్న ఫౌండేషన్' (హైదరాబాద్) వారి వికలాంగుల సంస్థ, కాకినాడ పి.ఆర్. కాలేజ్ అండ్ ఇతర విద్యా, కళా సంస్థల సహాయానికి అమెరికా సంధాన కర్త. అర్ధాంగి గిరిజ. ఇద్దరు అమ్మాయిలూ (అపూర్వ, అమూల్య), ఒక అబ్బాయి (అనుజ్ శర్మ).