
AMERICALO MAROSARI
by MALLADI VENAKTA KRISHNAMURTHY
₹150
In stock · 4 available
PublisherLIPI PUBLICATIONS
LanguageTelugu
మల్లాది వెంకట కృష్ణమూర్తి అమెరికాలో మరోసారి (రెండోసారి అమెరికా యాత్రా విశేషాలు) 1990లో తొలిసారి అమెరికా దర్శించి 'ట్రావెలాగ్ అమెరికా' రాసిన మల్లాది వెంకట కృష్ణమూర్తి రెండోసారి 2007లో అమెరికాకి వెళ్ళి, 3 నెలల 3 రోజులు అక్కడ గడిపి ఆ అనుభవాలని, అక్కడి సంఘటనలని పొందుపరిచిన పుస్తకం 'అమెరికాలో మరోసారి.’ అక్కడి జీవన విధానాన్ని పరిచయం చేసే ఈ పుస్తకం అమెరికాలో తమ బంధు మిత్రులు ఉండి అక్కడికి వెళ్ళే అవకాశం గల వారినే కాక సామాన్య పాఠకులను కూడా 'అమెరికాలో మరోసారి' అలరిస్తుంది. Lipi PublicatiONS