AMMA -MAXIM GORKY by MAXIM GORKY Telugu book cover

AMMA -MAXIM GORKY

by MAXIM GORKY

₹300
In stock · 791 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రచయిత / పుస్తకం గురించి విశ్వ విఖ్యాత రష్యన్ రచయిత, సుప్రసిద్ధ రచనా విజ్ఞానసేత్త మక్సీమ్ గోర్కీ (1868–1936) నవల "అమ్మ" తెలుగు పాఠకుల అభిమానాన్ని చూరగొంది. ఈ నవలను చదివి కమ్యూనిస్టులైన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ అభిమానాన్ని పురస్కరించుకొని తిరిగి ఈ నవలను వెలువరించడం. “గోర్కీనేను వ్యక్తిగతంగా ఎరుగుదును. యూరోపియన్ రచయితల్లో ప్రజావంతుడైనట్టి, పునర్జన్మవంతుడైనట్టి రచయితగానే కాకుండా బుద్ధిశాలి, దయాళువు, సానుభూతిపరుడైన మానవుడిగా కూడా నేనతన్ని అభిమానిస్తాను.” — లియో టాల్‌స్టాయ్ డైరీ నుండి. “గోర్కీ ప్రపంచ భాండారానికి ఒకటే పేరు – సత్యం” — స్టీఫన్ జ్వైగ్. “మానవ నాగరికత పతాకంపై చిరస్థాయిగా ఉండే – గోర్కీ హృదయం. మరి ఈ హృదయంలో పుడిన సర్వ ప్రజల కోసం శాంతి.” — కృష్ణచంద్.