AMMA NANNA O GENIOUS by VENU BHAGAVAN Telugu book cover

AMMA NANNA O GENIOUS

by VENU BHAGAVAN

₹300
Currently out of stock
PublisherCLASSIC BOOKS
LanguageTelugu
ISBN9789392951152
ఇది ఒక మోటివేషనల్ పుస్తకం. పిల్లల్ని దారిలో పెట్టే అద్భుతమైన పరిష్కార మార్గాలను తెలియజేసే వ్యక్తిత్వ వికాస పుస్తకం. ఈ పుస్తకం చదవడం వలన ఆలోచనలోనే కాదు, జీవితంలోనే ఎన్నో మార్పులు కలుగుతాయి. పిల్లల పెంపకం, గౌరవప్రదమైన వ్యక్తిత్వ వికాసం, లక్ష్యసాధన వంటి అంశాలపై స్పష్టమైన అవగాహనను అందిస్తుంది. పిల్లలు చదువులోనే కాకుండా జీవితంలో కూడా విజయం సాధించేలా తల్లిదండ్రులకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్‌గా, వివిధ విద్యాసంస్థలు మరియు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, స్టూడెంట్స్, గ్రామీణ యువతతో పాటు అనేక సంస్థలకు మోటివేషన్ క్లాసులు నిర్వహించిన వేణు భగవాన్ రచించిన ఈ పుస్తకం ప్రతి తల్లిదండ్రికి ఉపయోగకరమైన గైడ్.