AMMANTE KAVITHALU (MOTHER - NON OTHER) by C.UMADEVI Telugu book cover

AMMANTE KAVITHALU (MOTHER - NON OTHER)

by C.UMADEVI

₹50
In stock · 11 available
PublisherC.UMADEVI
LanguageTelugu
మమతాభిమానాల పేరిట బతుకు. మధురస్మృతులని సాక్ష్యంగా తీసుకుని జీవితం. సాహిత్యరంగంలో చెలరేగే కల్లోలాల్లో చర్చలు, చురకలు వ్యక్తిగత ద్వేషాలుగా భావించకుండా ఉదాత్తతను మనకు చూపిస్తూ స్నేహిస్తారు. అవి ఒకనాటి వాస్తవ జీవితానుభవాలు. తోటివారి పట్ల సహృదయతే ప్రధానంగా ఉండాలని చెబుతారు. మరి కలకాలం మనతో మమేకం కానేరవు? అమ్మ అనే మమకారం మాధుర్యం, పాఠకుడి మనసును తడిపేస్తుంది. మనిషి మనుగడలో మానవత్వం మనుగడ ఏదైతే ఉందో, మనిషి బతుకుగాథలో మానవీయతను అనుభవాలుగా అందిస్తాయి. ఈ కథలను చదివినవారు మరువలేని అనుభూతికి లోనవుతారు. ఈ కథలను అందరికీ బహుమతిగా ఇవ్వదగినవి!