
ANAGANAGA OKA RAJU
₹200
Currently out of stock
PublisherCLASSIC BOOKS
LanguageTelugu
ISBN9789392951701
అనగనగా ఒక రాజు పోతూరి విజయలక్ష్మి ఎన్నో పాత కథలు అనగనగా ఒక రాజు అని మొదలవుతాయి. ఇది కూడా ఒక రాజు గారి కథ. నిరుద్యోగి అయిన హేమంత్‌కు ప్రముఖ రాజవారి కోటలో మేనేజర్‌గా ఉద్యోగం వస్తుంది. ఎస్టేట్ ఆవరణలో పడగలు విప్పిన పాము కింద జ్ఞాపకముంది. పరమానంద భారతి అనే అతీంద్రియ శక్తులు కలవాడు. అతనికి అనేకమంది అనుచరులు ఉన్నారెందుకు? రాజావారు హేమంత్‌ను ఏ విధంగా ప్రయోగించారు? చివరకు రాజు వారి కథ ఎలాంటి మలుపు తిరిగింది? తెలుగువారి ఇంటింటా పాత కథల పరంపరను, వాటిలోని రహస్యాలను, గూఢకథను నింపి వెలువడిన థ్రిల్లింగ్ నవల.