
ANAGANAGANAGANAGAA DESA DESALA PILLALA KATHALU - 60.00
₹60
In stock · 757 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సత్తెయ్య తెలుసుకున్న సత్యం 'పెద్దల మాట చద్దిమూట" అనే సామెత మీరు వినే ఉంటారు కదూ? అంటే ఏమిటనుకున్నారు? కాస్త అన్నం మూట కట్టుకుని వెళవారు. ఏ కారణం చేతనైనా అనుకున్న సమయానికి అవతలి పూరికి చేరలేక పోయినా, తోపలో ఏ అడ్డంకో వచ్చి దిగబడిపోయినా ఆ ప్రయాణీకుల్ని ఈ చద్దన్నం మూట వాళ్ల ఆకలి తీర్చి కాపాడేది. 'పెద్దల సుఖపడతారని అర్ధం. మీకో మంచి కథ చెపుతాను వినండి. కూలినాలి చేసుకుని కష్టపడి బతికే సోమన్న కొడుకు సత్తెయ్య, సత్తెయ్యను చూస్తే మనకనిపిస్తుంది. అలాంటి సోమన్నకు ఈ సత్తెయ్యలాంటి కొడుకేమిటా అని, వీడికసలు ఒళ్లు వంగదు. ప్రతిదీ కష్టపడకుండా చేతిలో పడాలి. సోమన్న తన కొడుకుయిలా ఆశపోతుగా ఉంటున్నందుకు కోప్పడదలచుకోలేదు. తెలిసివచ్చేలా కొడుక్కి బుద్ధి చెప్పదలుచుకొన్నాడు. సమయంకోసం వేచి ఉన్నాడు.