
ANANTHA KARUVU INUPA GAJJELA TALLI
by P.UMADEVI
₹100
In stock · 379 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400668
అనంత కరువు : ఇనుప గజ్జెల తల్లి. (పరిశోధనా గ్రంథం). శ్రీమతి పి.ఉమాదేవి ఆమె మరణించిన దుఃఖం నుండి ఈరన్న కోలుకోవడానికి చాలాకాలం పట్టింది. 27 ఏళ్ళ దాంపత్యానికి గుర్తుగా ఈరన్న ఉమాదేవి ఎం.ఫిల్. పరిశోధనా గ్రంథాన్ని ఇప్పుడు ప్రచురిస్తున్నాడు. ఈరన్న సహృదయతకు అభినందనలు. "మగడు వేల్పన పాత మాటది ప్రాణ సఖుడ నేను" అన్న గురజాడ మాటకు ఈరన్న మంచి ఉదాహరణ. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి “దేశం సుసంపన్నం కావాలని గింజకు పది గింజలు పండించాలని రైతు యొక్క ఆశయం" బండి నారాయణస్వామి, (తెల్ల దయ్యం కథ) రైతుకు ఆశలు కల్పించి వారి ఆశల పొంగుపై నీళ్ళు చిలకరిస్తూ యేరు ఎండిపోయిందని ఎడారి చేయద్దండని ఏట్లో పెద్ద పెద్ద బోర్లు వేపిస్తాం. మోటార్లతో మాగానికి నీరు పారిస్తాం. గవర్నమెంట్వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంగ, మా ఊరికి "కరువే ఉండదప్పా" జి. వెంకటకృష్ణ (సొంటేర్లు కథానిక) ISBN: 978-93-91400-66-8 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004