ANDANIKI AROGYANIKI BEAUTY CHITKALU by M.S.R PUBLICATIONS Telugu book cover

ANDANIKI AROGYANIKI BEAUTY CHITKALU

by M.S.R PUBLICATIONS

₹30
In stock · 1 available
PublisherM.S.R PUBLICATIONS
LanguageTelugu
అందానికి - ఆరోగ్యానికి వందలాది బ్యూటీ చిట్కాలు 'తిండి కలిగితే కండకలదోయ్-కండ కలవాడేను మనిషోయ్ ' వ అన్నాడొక కవి. ఆరోగ్యానికి మంచి 2 భోజనం, ఆహారం కావాలన్నది కొత్తగా "చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం నియమబద్దమైన ఆహారాన్ని వదిలేసి పోషక విలువలు లేని ఫ్యాషన్ తిండి తింటున్నాం ! శరీరాన్ని చిక్కి శల్యం చేసుకుంటున్నాం. శరీరం చిక్కితే మంచిదే ! కానీ, దాన్ని ఆరోగ్యంగా, మెరుపు తీగలా 'ఉంచుకోవాలి గదా ! అందుకు ఏమేం చేయాలో తెలుసుకుందాం! తీగలాంటి శరీరం కావాలనుకుంటే.... ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇంట్లో మన పని మనం చేసుకోవడం వల్ల శరీరానికి ఎంతో How మేలు కలుగుతుంది. వ్యాయామం చేసేటప్పుడు ఊపిరిని క్రమబద్ధంగా పీల్చాలి.