
ANDHRULA CHARITRA
₹450
In stock · 507 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రచయిత గురించి డా॥ బి.యస్.యల్. హనుమంతరావు జననం: 1924 జనవరి 4, దోనేపూడి. బాల్యం విద్యాభ్యాసం: ములుకుదురు, తురిమెళ్ల, తెనాలి; కళాశాల విద్య – గుంటూరు, ఎం.ఏ., బి.ఎడ్. – ఆంధ్ర విశ్వవిద్యాలయం. పిహెచ్.డి – కర్ణాటక విశ్వవిద్యాలయం. చరిత్ర అధ్యాపనం: 1946 నుండి తెనాలి, కాకినాడ హైస్కూల్స్, గుంటూరు హిందూ కళాశాలలో, 1983–87 మహాయాన బౌద్ధ పీఠం ఆచార్యత్వం – నాగార్జున విశ్వవిద్యాలయం. రచనలు: ఆంధ్రలో సామాజిక చలనం, విజయవాడ (రేడియో ప్రసంగాలు), ప్రణయాంజలి, భారతీయ సంస్కృతి – ఒక పరిచీలన. పాఠ్యపుస్తకాలు – డిగ్రీ, ఇంటర్, మెట్రిక్ ఇతర తరగతులకు. English Titles: Religion in Andhra Indian History and Culture (3 Vols) Srisailam History and Culture The Age of Sathavahana Guntur Through Ages Modern Europe అనువాదాలు: ఎం.ఎన్.రాయ్ స్వీయగాథలు, ఆర్కిమడు మోర్టిమర్ వీలర్, లోకాయతవాద పరిచీలన, గిడుగు గురుంచి ఆలోచనలు, మానవ నాగరికత. నిర్యాణం: 8.6.1993 హైదరాబాద్‌లో. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చందం బిల్డింగ్స్, ముస్తాబ్‌గంజ్, విజయవాడ – 520 004