
ANDHRULA KATHA
by M V R SASTRI
₹350
In stock · 7 available
PublisherDURGA PUBLICATIONS
LanguageTelugu
andhrula katha by mvr.sastry తెలుగు ప్రజలు అన్నీ ఉండీ ఏమీలేని రాజకీయ విధివంచితులు. ఆంధ్రోద్యమం ఆదినుంచి దిక్కులేని అనాథ. పోగొట్టుకోవటమే తప్ప రాబట్టుకోవడం తెలుగువాడు ఎరుగడు. రాబట్టుకోవాలని జనానికి ఉన్నా వారి నెత్తినెక్కిన నేతలు పడనివ్వరు. నమ్ముకున్న నాయకుడే తెలుగోడి మెడకు తొలినుంచీ గుదిబండ. ఆంధ్రోద్యమం ఎలా మొదలైంది? ఎన్ని మలుపులు తిరిగి ఎక్కడికి చేరింది? ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల్లో ఏర్పడింది? ఇప్పుడు రాష్ట్రాన్ని దహిస్తున్న అశాంతికి మూలాలేమిటి? చరిత్రకారుల ఊహకందని రీతిలో నూరేళ్ల తెలుగుజాతి చరిత్రపై ఎం.వి.ఆర్. శాస్త్రి ప్రసరించిన కొత్త వెలుగు- ఆంధ్రుల కథ