ANTHARMUKHAM - YANDAMURI by YANDAMURI VEERENDRANATH Telugu book cover

ANTHARMUKHAM - YANDAMURI

by YANDAMURI VEERENDRANATH

₹100
In stock · 47 available
PublisherNAVASAHITHI BOOK HOUSE
LanguageTelugu
“వయస్సులో వృద్ధశవాన్ని, జ్ఞానంలో శైశవాన్ని" ఇలాంటి గొప్ప భావాలు ప్రతి పేజీలోనూ ఎన్నో ఉన్నాయి. ప్రతి పేజీ పాఠకుడి గుండెను కదిలిస్తుంది. -- ఆంధ్రజ్యోతి తులసిదళం నవల ద్వారా నవలా సాహిత్యంలో సంచలనం సృష్టించిన యండమూరి ఈ నవలలో మానవసంబంధాలని అత్యద్భుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిరస్థాయిగా ఉంటుంది. ప్రతి పుస్తకాభిమానీ చదివి గుండెలోతులో దాచుకోవలసిన భావాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి గ్రంథాలయంలోనూ ఉండాల్సిన పుస్తకం ఈ నవల. - ఇండియా టుడే - తన రచనా జీవితంలో ఈ పుస్తకం అత్యుత్తమమైనదని యండమూరి ప్రకటించటం అతిశయోక్తి కాదు. - ఈనాడు. నవసాహితి బుక్ హౌస్ కార్లమార్క్స్ రోడ్, రామమందిరం వద్ద విజయవాడ-520 002 5:0866-24-32885