
ARDHASASTRA MULASUTRALU
₹220
In stock · 364 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400606
Fundamentals of Political Economy - P.I.Nikitin ARDHASASTRA MULASUTRALU Telugu Translation by Y. Vijayakumar రాజకీయ అర్థశాస్త్ర ప్రాథమిక సూత్రాలను చాలా సరళంగా రష్యన్ భాషలో అర్థశాస్త్రవేత్త పి.ఐ.నికిటిన్ రాశాడు. ఆ పుస్తకం రష్యన్ భాషలోనే గాక, ఇంగ్లీషులో కూడా బహుళ ఆదరణ పొందింది. ప్రముఖ మార్క్సిస్టు మేధావి కమ్యూనిస్టు పార్టీ నాయకులు కీ॥శే॥ వై. విజయకుమార్గారు ఈ పుస్తకాన్ని అతి సరళంగా, సుబోధకంగా అనువదించారు. సాధారణ కార్యకర్తలనూ, ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవాలనే తలంపు గలిగిన వారినీ దృష్టిలో వుంచుకుని పెట్టుబడిదారీ విధానపు ఆర్థిక వ్యవస్థ మూలసూత్రాలను వివరించారు. ఈ పుస్తకం పార్టీ పాఠశాలలకే గాక, అధ్యాపకులకు కూడా కరదీపికలాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ISBN: 978-93-91400-60-6 * విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004