ASAMARDHUNI JEEVAYATHRA by GOPICHAND Telugu book cover

ASAMARDHUNI JEEVAYATHRA

by GOPICHAND

₹120
In stock · 406 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
త్రిపురనేని గోపీచంద్ (1910–1962) జననం కృష్ణాజిల్లా అంగలూరు గ్రామం. విద్యాభ్యాసం గుంటూరు, మద్రాసు. న్యాయవాద వృత్తి పరిత్యజించి, సుబ్రసిద్ధుడైన తండ్రి కవిరాజు రామస్వామి చౌదరిగారి సాహిత్య రంగంలో ప్రవేశించి తండ్రిని మించిన తనయుడనిపించే విధంగా కథలు, నవలలు, నాటకాలు, నవలలు, విమర్శలు, రాజకీయ శాస్త్ర గ్రంథాలు ఇత్యాదిగా అనేక రచనలు చేసి, సినీ దర్శకత్వం కూడా చేపట్టి అకాలంలో అస్తమించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అయిన నవలల్లో తలమానికమని ఎన్నిసార్లు అభ్యుదయ మనో వైజ్ఞానిక రచన – "అసమర్థుని జీవయాత్ర" ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్హరత్నం.