ASTAVIDA NAYIKALU by VALLABOJU JYOTHI Telugu book cover

ASTAVIDA NAYIKALU

by VALLABOJU JYOTHI

₹150
In stock · 93 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
అభిసారిక స్వాధీనపతిక వాసకసజ్జిక సీ. వరుదు కైవసమైన వనిత స్వాధీనభర్తృక; ప్రియాగమ వేళ గృహము దనువు సవరించు నింతి వాసకసజ్ఞ; పతి రాక తడవుండ నుత్కంఠ దాల్చు నింతి విరహోత్మ సంకేతమరసి నాథుడు లేమి వెస నార్తయౌ కాంత విప్రలబ్ధ; విభుదన్య సతిబొంది వేకువ రా గుందు నబల ఖండిత; యల్క నధిపు దెగడి గీ. అనుశయము జెందు సతి కలహాంతరిత; ని జేశుడు విదేశ గతుడైన గృశత దాల్చు సతివ ప్రోషితపతిక; కాంతాభిసరణ శీల యభిసారి కాఖ్యయై చెలువు మెఱయు. రామరాజ భూషణుడు (కావ్యాలంకార సంగ్రహము) 9788192 642345