ASTITVAM CHAITANYAM KARMIKA VARGAM by VISALAANDHRA PUBLISHING HOUSE Telugu book cover

ASTITVAM CHAITANYAM KARMIKA VARGAM

by VISALAANDHRA PUBLISHING HOUSE

₹20
In stock · 401 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మన జీవితానికి, మన భావాలకు ఉన్న సంబంధం ఏమిటి? జీవిత పరిస్థితులను బట్టి మన భావాలు ఉంటాయా? లేక మన భావాలను బట్టి మన జీవితం ఉంటుందా? మంచి భావాలుంటే మంచి జీవితం ఏర్పడుతుందా? అదే నిజమైతే ఆ మంచి భావాలు ఎక్కడి నుండి వస్తాయి? గొప్ప వారి నుండి వస్తాయనుకుంటే ఆ గొప్ప వారికి ఆ భావాలు ఎలా వచ్చాయి? అవసరాలు తీరక యాతన పడుతున్న అశేష శ్రామిక జనావళికి మంచి బుద్ధులు నేర్పితే వారి జీవితాలు బాగు పడతాయా? ఎవరు నేర్పుతారు? అలా కాక వారి జీవన పరిస్థితుల నుండే వారి భావాలు ఏర్పడితే తమ జీవితాన్ని బాగు చేసుకోవాలనే ఆలోచన, భావాలు వారికి ఎందుకు కలగడం లేదు? ఇటువంటి కొన్ని ప్రశ్నలను చర్చించే ప్రయత్నం జరిగిందీ పుస్తకంలో! చదివి చూడండి.