ATHILOKA KATHALU by BPI INDIA PVT LTD Telugu book cover

ATHILOKA KATHALU

by BPI INDIA PVT LTD

₹195
In stock · 495 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789387111424
పిల్లల బొమ్మల కథలు అతిలోక కథలు దేవతలూ రాకుమారులూ రాకుమార్తెలూ మంత్రగత్తెలూ చిట్టి భూతాలూ మాంత్రికులూ మరుగుజ్జు మనుషులూ పాత్రలుగా ఉండే కథలనుండి ఎంపికచేసిన మేలిముత్యాలే అతిలోక కథలు. చక్కని బొమ్మలు కూడా ఉన్న ఈ కథలు చదవడానికి చిన్నారులు ఇష్టపడతారు. వాళ్ళు ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఒక మృగం అందాల రాకుమారుడిగా మారిపోవడం, చాక్లెట్లూ కేకులతోనూ కట్టిన ఇల్లూ, కొయ్యబొమ్మ మాట్లాడటం వంటివన్నీ చదివి ఆశ్చర్యానికి గురవుతారు. ISBN:978938711142-4