
AUSHADA MOKKALU - ADBUTHA VAIDHYA UPAYOGALU
₹70
In stock · 3 available
PublisherBHARANI PUBLICATIONS
LanguageTelugu
ఔషధ మొక్కలు ప్రతి మొక్క ఔషధమే! విజ్ఞులు - ప్రపంచంలో పుట్టిన ప్రతి మొక్క ఔషధ మొక్కేనని, అయితే అన్ని మొక్కల ఉపయోగాలకు సంబంధించిన పరిజ్ఞానం లేకపోవటంతో ఎవరూ వీటిపై దృష్టి సారించటం లేదని అన్నారు. ఇంత కాలంగా అడవులలోను, పంట పొలాలలోను, బీడు లేదా బంజరు భూములలోను ప్రకృతి సిద్ధంగా పెరిగే మొక్కలనే సేకరించి ఔషధ పరిశ్రమలలో ఉపయో గించటం జరుగుతుంది. ప్రకృతిలోని చెట్టు, పుట్ట, ఆకు అలములను ప్రాచీన కాలంలోనే మానవుడు తనకు అనుకూలంగా మలచుకున్నాడు. ప్రకృతి వైపరీత్యాలనుంచి జంతువులు తమను తాము సంరక్షించుకోవడం చూసి ఆదిమ మానవుడు జంతువులవల్ల కలిగే గాయాలు, రోగాలకు ఆకు పసర్లను వాడటం నేర్చుకున్నాడు. మానవ చరిత్రలో అప్పటి నుంచే వైద్యం ప్రారంభమైందని చెప్పవచ్చు. జంతువులు, పశుపక్ష్యాదులు