AUSHADHEEYA MOKKALU by P SIVAKUMAR SINGH Telugu book cover

AUSHADHEEYA MOKKALU

by P SIVAKUMAR SINGH

₹100
In stock · 3 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
MEDICINAL PLANTS by Dr. P. Shivakumar Singh M.Sc., Ph.D "ఔషధీయ మొక్కలు" అనే ఈ విజ్ఞానదాయకమైన పుస్తకంలో డా॥ పి. శివకుమార్సింగ్ సర్వసాధారణంగా దొరికే '153' మొక్కలను, వాటి ఔషధ లక్షణాలను, ఔషధం తయారు చేసే విధానము, ఔషధమును వాడునపుడు తీసుకోవాల్సిన పరిమాణం, తినకూడని ఆహార పదార్థాలు మొదలైన జాగ్రత్తలను వివరంగా చర్చించారు. ప్రస్తుతం పరిశోధనాధారితమైన ఈ పుస్తకంలో '153' మొక్కల ఔషధ విధానాలు క్రొత్తవే అని చెప్పవచ్చును. ప్రతీ మొక్కను వివరించునపుడు సాధారణ గ్రామ ప్రాంతాలలో పిలువబడే పేర్లను, ఫొటోలను ఇవ్వడం ద్వారా సదరు మొక్కను సులువుగా గుర్తుపట్టి, శాస్త్రీయంగా అర్థం చేసుకొనేటట్లు రచయిత వివరించారు. కావున ఈ విధమైన ఔషధ మొక్కల సమగ్ర సమాచారముతో కూడిన ప్రస్తుత పుస్తకాన్ని పాఠకులుగా మనం ఆదరించి ఉపయోగించి ఆరోగ్య సమాజ స్థాపనలో భాగస్వామ్యులమౌదాం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004