
BALAVYAKARANA GHANTAPATHAMU
₹350
In stock · 107 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రచయిత గురించి పంతుల రామకృష్ణారావు జననీ జనకులు : లక్ష్మణాంబ చిదంబరులు జననము : 21-03-1934 అభిజనము : వంతరాము (విజయనగరం జిల్లా) విశ్వవిద్యాలయము : ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఉద్యోగ వివరములు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలాధ్యాపకుడు, కళాశాలాధ్యక్షులు (1956–1992) రాష్ట్ర ప్రభుత్వ పురస్కారము : 5-9-1991 (1988–89 విద్యా సంవత్సరమునకు) మరణం : 1-6-2007 ఇతర ముద్రిత గ్రంథములు ప్రౌఢ వ్యాకరణ ఘంటాపథము ముక్తలక్షణ కౌముది (బాల పురాణ గ్రంథము) పాణినీయ మహాభాష్య సంగ్రహిణి (5 భాగములు) వ్యాసమంజరి ముద్రిత వ్యాసములు : శతాధికములు కలము పేరు : గాండీవి అముద్రిత గ్రంథములు : శ్రీకాత్యాయనీ మహాభాష్య సంగ్రహంకు (4 భాగములు) – ఇత్యాదులు.