
BAMMA CHEPPINA BANGARU NEETI KATHALU - PILLALA BOMMALA
₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812041
ప్రతి వేసవికి నేను పట్నం నుంచి పల్లెకు వెళ్ళేవాడిని. అక్కడ మా బామ్మ చెప్పే కథలంటే నాకు మహా యిష్టం. ఆమె చెప్పినవే ఈ బొమ్మల నీతి కథలు మీరూ చదవండి. ఎంతో ఆనందం కలుగుతుంది. జ్ఞానం వస్తుంది. కోతి తోక" చాలా కాలం నాటిమాట. ఒక అడవిలో ఒక కోతి ఉండేది. ఒకనాడది ముళ్ళపొదల మీద దూకుతుండగా దాని తోకకి ముల్లు గుచ్చుకుంది. ఆ సమయంలో అటుగా మంగలి వెడుతున్నాడు. బాధతో కోతి మంగలిని ఇలా అడిగింది.