BAPATLA KATHALU by DR.KAKI JOB SUDARSHAN Telugu book cover

BAPATLA KATHALU

by DR.KAKI JOB SUDARSHAN

₹80
In stock · 122 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400798
BAPATLA KATHALU By Job Sudarshan బ్రహ్మచారిని వరించి వచ్చిన ముద్దరాలి ఉత్సాహంపై నీళ్లు చల్లిన పిల్లి కథ. లక్ష్మీకటాక్షం తలుపు తడితే అంది పుచ్చుకోడానికి ముప్పుతిప్పలు పడ్డ ఓ ముఠా కూలీ పాట్లు. పండగ రోజున పేదవాళ్ళని పట్టించుకునే పెద్ద మనసున్న గృహస్తు. క్రికెట్ ఆటగాడి చేతిలో అపర శ్రీనాథుడి శృంగభంగం. అనాథాశ్రమానికి అర్ధరాత్రి వేళ ఒక వృద్ధురాలి ప్రస్థానం. పడుపు వృత్తి నుండి స్వాభిమానం దిశగా అడుగులు వేసిన ఒక ధన్య. మానవ నైజం ఎంత నీచానికి దిగజారగలదో చాటి చెప్పే ఒక రాజు కథ. నవ్విస్తూ ఆలోచింపజేసే కథానికలు. మధ్య తరగతి మనుషుల జీవన రేఖలు. మనసుతో చదివి హాయిగా నవ్వుకోగలిగిన బాపట్ల కథలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-91400-79-8