
BAPU CARTOONLU VOL 2 - 260
by BAPU
₹260
In stock · 686 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో 1933 డిసెంబర్ 15న జననం. అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. సిసలు పేరు ఒt. తండ్రి) శ్రీసత్తిరాజు వేణుగోపాలరావు. తల్లి శ్రీమతి సూర్యకేంతం 1950 లో భాగ్యవతి తో వివాహం - ఒక కుమార్తె ఇద్దరు కుమారులు. చదువు మద్రాసులో_బికం. బి.ఎల్. మద్రాసు హైకోర్టులో బోయర్ నమోదయిన ''లా'వొక్కింతయు లేక బొమ్మలువేయడం వృత్తిగా పెట్టుకున్నాను. పత్రికలకే పుస్తకలకీ బొమ్మలూ ముఖచిత్రాలూ కిర్చున్లూ 1955లో ఆంధ్ర సత్రిశ దినపత్రికకు రాజకీయ కార్టూన్లు వేయడం మొదలెట్టాను. 1956 in రోజు తక్కువ ఆర్నెల్లు ప్రైస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లో తెలుగు జర్నలిస్టు- 1958_1965 మధ్య ట్వెర్ తాంప్సన్ ఆర్టిస్టు గానూ, ఎఫిషంట్ పబ్లిసిటీస్ లోనూ F.D. స్టివార్ట్స్ లోనూ ఆర్ట్ డైరెక్టరుగానూ, ఒకోఉద్యోగం 16 నెలలు మించకుండా పనిచేశ. దేశంబు నూరు దాశాను, ఎండన్ ON ఒకటిన్నీ నా బొమ్మల ప్రదర్శనలు జరిగాయి. 1967 లో సాక్షి సినిమా ద్వారా సినిమారంగంలో పడ్డాను. పడుతూ తీస్తూ అముళ్లపూడి వెంకటరు సరితో కలిసి 32 తెలుగు సినిమాలు, 9 హిందీ ఒక తలుళం చేశాను. ''సీతాకల్యాణం' సినిమా అమెరిక్ లండన్ వెళ్లొచ్చింది. 1986-88 VNTRUSSOS SUMCO- తెలుగులో విడియో పాఠాలు రూపొందించాను. 1979 లో శ్రీ తిరుపతి దేవస్థానం వారు ఆఫ్గాన చిత్రకారునిగా గౌరవించారు. 1982 రాజాలక్ష్మీ అవార్డు, 1987 లో రఘుపతి వెంకయ్య అవార్డు - 1991 unr ఆంధ్రయునివర్సిటీ వారు 'కళాప్రపూరణ బిరుదం, 1995 / GUMÂలి 6ÉÓ నాగీతలూ 50వ జన్మదినం సందర్భంగా అమెరికా తానావారి సత్కారం, 1999 v పూరు గుప్తా ఫేండేషన్ వారి సత్కారం జరిగింది. వీరాభిమానం: ముళ్లపూడి వెంకటరమణ, పి.జి. వుడ్ పోన్స్ ల సాహిత్యం, తెలుగు పద్యం, లారెల్ హార్టీ, మార్క్స్ బ్ర) దర్స్, బస్వర్్కటన సినిమాలు, బడేగులాం ఆలీ ఖాన్, మెహదీహాసన్, రాసేశ్వర రావుల సంగీతం, శ్రీగోవులుగారితో బాటు ముక్కోటి ఆర్టిస్టుల బాక్కులు, ముప్పది ముక్కోటి దర్శక రచయితల సినిమాము. ప్రస్తుతం రుణ సరితో కలిసి శ్రీభాగవత కథలు T.V. సరియల్ చేస్తున్నాను.